విజయవాడ: ప్రభుత్వ పాఠశాల్లో మీట్ నిర్వహించేందుకు కృషి
రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యచరణ చేయబోతున్నామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకి డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు.