పురుషులకు ధీటుగా సమర రంగంలో నిలిచిన మహిళలు కూడా వున్నారు. అలాంటి త్యాగ ధనుల్లో వీరవనిత రాంపిళ్ళ నరసాయమ్మ ఒకరు. విజయవాడ నుంచి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన వీరనారి ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధురాలు, గాంధీయ వాది రాంపిళ్ల నరసాయమ్మ (95) మృతి దురదృష్టకరమే కాదు ఎంతో బాధకారం అని విజయవాడ ఎంపీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని గాంధీయ వాదులందరికి తీరని లోటుని పేర్కొన్నారు.