నవంబర్ 10న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే శ్రీ ధన్వంతరి జయంతోత్సవానికి పెనమలూరు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు శనివారం శాసనసభ్యుడు బోడే ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు.