చల్లపల్లి: పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి

54பார்த்தது
చల్లపల్లి: పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి
పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి చిన్నారుల, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు అన్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయం ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు స్టేషన్‌ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు క్షుణ్ణంగా పరిశీలించారు.

தொடர்புடைய செய்தி