తుని: ప్రమాదాల నివారణకు గస్తీ ముమ్మరం చేయాలి

79பார்த்தது
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు గస్తీ ముమ్మరం చేయాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సూచించారు. తుని పట్టణ పోలీస్ స్టేషన్లో సిబ్బందితో శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడారు. పండుగ సెలవుల్లో ఇంటికి తాళంవేసి వెళ్ళేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కనీసం 112 నెంబరు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా ఆ ఇళ్ల వద్ద పోలీసు గస్తీని ఏర్పాటుచేస్తామని ఎస్ఐ కృష్ణమాచార్యులు మీడియాకు తెలిపారు.
Job Suitcase

Jobs near you