రామచంద్రపురం: సమస్యల పరిష్కారం కోరుతూ 104 ఉద్యోగులు నిరసన

61பார்த்தது
రామచంద్రపురం: సమస్యల పరిష్కారం కోరుతూ 104 ఉద్యోగులు నిరసన
104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయా సిబ్బంది రామచంద్రపురంలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 వ్యవస్థను పీహెచ్సీల ద్వారా నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, జీవో నెంబర్ 7 వర్తింపచేయాలని, ప్రతి నెల సక్రమంగా వేతనాలు చెల్లించాలని జిల్లా 104 యూనియన్ అధ్యక్షులు పలివెల చంద్రశేఖర్, శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி