నిడదవోలు: ఉచిత ఇసుకకై నిబంధనలు పాటించాలి

61பார்த்தது
నిడదవోలు: ఉచిత ఇసుకకై నిబంధనలు పాటించాలి
పెండ్యాల, తీపర్రు ఇసుక ర్యాంపుల్లో ట్రాక్టర్లకు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో, పెరవలి ఎమ్మార్వో అచ్యుత కుమారి మంగళవారం ర్యాంపును పరిశీలించారు. ఉచిత ఇసుక నిమిత్తం ప్రభుత్వం నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. సచివాలయాల నుంచి అనుమతి పత్రం తీసుకుని ఉచిత ఇసుక పొందాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி