కొవ్వూరు: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారంచాగల్లు మండలం మార్కొండపాడులో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంని ఆయన ప్రారంబించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సుంకవల్లి రమేష్, వీరరాఘవులు, రాజు తాహశీల్దార్ ఎం. మెరికమ్మ, వ్యవసాధికారి చంద్రశేఖర్, వేణు గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.