అదనపు కమిషనర్‌గా టీకే సుధాకర్ బాధ్యతల స్వీకరణ

58பார்த்தது
అదనపు కమిషనర్‌గా టీకే సుధాకర్ బాధ్యతల స్వీకరణ
కాకినాడ నగరపాలక సంస్థ లోని అన్ని శాఖల అధికారులతో కలిసి నగరాభివృద్ధికి కృషి చేస్తానని అదనపు కమిషనర్ టీకే సుధాకర్ అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా టీకే సుధాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో కాకినాడ నగరపాలక సంస్థ కార్యదర్శిగాను పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గతంలో కార్పొరేషన్ లో పనిచేసిన అనుభవం ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி