కాకినాడ: అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్

61பார்த்தது
దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుండి తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులందరికీ ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు‌

தொடர்புடைய செய்தி