కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

57பார்த்தது
గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు కమిటీ ఆవరణలో కొబ్బరి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వంలో రైతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కొబ్బరి రైతులంతా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி