రాయచోటి: కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మండిపల్లి

65பார்த்தது
రాయచోటి: కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మండిపల్లి
అమరావతిలోని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు జిల్లాల ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி