పులివెందుల: భూగర్భ డ్రైనేజీ పనుల పరిశీలన

62பார்த்தது
పులివెందుల: భూగర్భ డ్రైనేజీ పనుల పరిశీలన
పులివెందులలోని స్థానిక ముద్దనూరు రోడ్డులో మంగళవారం జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ రాముడులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటిలోని వ్యర్థాలను చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వకుండా ఇంటికి ముందు ఉన్న డ్రైనేజీ ఛాంబర్ లో వేయడంవల్ల మురుగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி