పీలేరు: పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

72பார்த்தது
పీలేరు: పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం పీలేరు నియోజకవర్గం గ్యారంపల్లికి చెందిన నాగేశ్వరి (30) భర్త రమణ చేనేత మగ్గం కుండీలు చుట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనస్థాపన చెందిన నాగేశ్వరి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కనుగొన్న భర్త వెంటనే నాగేశ్వరిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி