తెనాలి: అనధికార ఫ్లెక్సీలను తొలగించండి: కమిషనర్

55பார்த்தது
తెనాలి: అనధికార ఫ్లెక్సీలను తొలగించండి: కమిషనర్
తెనాలిలో ఏర్పాటు చేసిన అనధికార ప్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. బుధవారం తెనాలిలో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలపైన, రోడ్ల డివైడర్లు, రోడ్డు మలుపుల్లో రాజకీయ, వ్యాపార, విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన అనధికార ఫ్లెక్సీల వలస ప్రజలు, ట్రాఫిక్ కు అసౌకర్యం కలిగిస్తున్నాయన్నారు. వాటిని 3రోజులలో స్వచ్ఛందంగా తొలగించాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி