రేపల్లె ఆర్డిఓ బదిలీ

83பார்த்தது
రేపల్లె ఆర్డిఓ బదిలీ
రేపల్లె ఆర్డిఓ బి. హేలా షారోన్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన ఆర్టీవోల బదిలీలలో భాగంగా హేలా షారోన్ ఉయ్యూరు ఆర్డిఓగా బదిలీ అయ్యారు. రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిణిగా నీలపు రామలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. బదిలీ అయిన ఆర్డీవోలు తక్షణమే తమకు కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி