పొన్నూరు: శైలజ కుటుంబానికి 10 లక్షల పరిహారం అందజేత

54பார்த்தது
పొన్నూరు: శైలజ కుటుంబానికి 10 లక్షల పరిహారం అందజేత
నాలుగు నెలల క్రితం చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో పేరిపోగు శైలజ విద్యార్థిని హత్య గావింపబడినది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి హతురాలి కుటుంబానికి చెక్కును అందించారు.

தொடர்புடைய செய்தி