ఈనెల 6న గుంటూరులో జాబ్ మేళా: ఎమ్మెల్యే మాధవి

80பார்த்தது
ఈ నెల 6వ తేదీన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవీ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతకు రూపుమాపే దిశగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాకు సుమారు 30 కంపెనీలు వస్తున్నాయని యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి కోరారు.

தொடர்புடைய செய்தி