గుంటూరు ప్లాస్టిక్ దుకాణంలో అగ్నిప్రమాదం

65பார்த்தது
గుంటూరులోని పల్నాడు బస్టాండ్ సమీపంలోని ప్లాస్టిక్ విక్రయాల దుకాణంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. బాణసంచా కాలి ప్రమాదం సంభవించిందా? ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி