వైసీపీ అధినేత జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి రాసిన లేఖలోనే స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ వ్యాఖ్యానించింది. ‘జగన్ సొంత కుటుంబ సభ్యులని కూడా ఎలా వాడుకుని వదిలేస్తాడో, సొంత తండ్రి పరువు ఎలా తీస్తాడో, ఇంటి ఆడబిడ్డకు పసుపు కుంకుమగా ఇచ్చే ఆస్తుల ఎలా లాక్కుంటాడో, ఇంటి ఆడబిడ్డని ఎలా వేధిస్తాడో చెప్తూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి.’ అని ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ ఫర్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్‌లతో టీడీపీ ట్వీట్ చేసింది.