ఉండి: ప్రభుత్వం నిర్ధారించిన ప్రకారమే కాటా: జేసీ

72பார்த்தது
ఉండి: ప్రభుత్వం నిర్ధారించిన ప్రకారమే కాటా: జేసీ
ఉండి మండలం చిలుకూరు గ్రామంలో రైతులు కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం పట్టుబడులు పట్టే విధానాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ  రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ధారించిన ప్రకారమే కాటా తూకములు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సంధ్య, వీఆర్ఓ విజయలక్ష్మి, రైతులు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி