పెనమలూరు: మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య
అయ్యప్ప మాల వేసుకోవటం కోసం తల్లిని డబ్బులు అడిగిన నేపథ్యంలో ఇవ్వటానికి నిరాకరించటంతో మనస్థాపానికి గురై ఓ యువకుడు పురుగు మందుగా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఉయ్యూరులో చోటు చేసుకుంది. కూనపరెడ్డి రేవంత్ అయ్యప్ప మాల వేసుకుంటానని 20వేల రూపాయలు అడుగగా నిరాకరించటంతో మునస్థాపానికి గురైన రేవంత్ గడ్డి మందు తాగి మృతి చెందారు. ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.