పామర్రు,: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన పామర్రు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలవరం రాత్రి పామర్రు మండలం కనుమురు గ్రామంలో డిలీప్ యార్డ్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో కురుమద్దాలి గ్రామానికి చెందిన పిడుగు సురేంద్ర సంఘటన స్థలంలోనే చనిపోవడం జరిగింది. సమాచారం మేరకు పామర్రు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.