నూజివీడు: ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపేట
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో నూజివీడు మండలం లైన్ తండా వాస్తవ్యులైన బాణావతు తులసీ రామ్ కి రూ. 15, 688 రూపాయలు మరియు బాణావతు లక్ష్మికి 25, 000 చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుల పాల్గొన్నారు.