కైకలూరు: కూటమి నేతలతో ఎమ్మెల్యే సమీక్ష

70பார்த்தது
కైకలూరు: కూటమి నేతలతో ఎమ్మెల్యే సమీక్ష
ఏలూరు జిల్లా కైకలూరు మండలం వరహాపట్నంలో శాసనసభ్యుల నివాసం వద్ద నియోజకవర్గ కూటమి నాయకులతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి సభ్యుత్వాలపై సమీక్ష సమావేశంలో నిర్వహించి సభ్యత్వంలో నమోదుపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி