ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం పెదవేగిలో 56. 0 మి. మీ, ద్వారకాతిరుమల 49. 6, కామవరపుకోట 41. 2, జంగారెడ్డిగూడెం 34. 8, భీమడోలు 28. 6, బుట్టాయిగూడెం 26. 8, పోలవరం 22. 2, దెందులూరు 12. 6, కొయ్యలగూడెం 12. 4, పెదపాడు 10. 2, ఏలూరు అర్బన్ 7. 2, ఏలూరు రూరల్ 6. 4 మి. మీ నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదు అయిందన్నారు.