గణపవరం: ప్రజా సమస్యలు పక్కకు నెట్టేస్తున్నారు
గణపవరం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రజాపోరు పిలుపులో గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు జక్కంశెట్టీ సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మోడీ పాలనలో విశాఖ ఉక్కు ప్రవేటీకరణ, జెమిని ఎన్నికల అంశాలతో ప్రజాసమస్యలు తప్పిపోతున్నాయని, ధరలు సామాన్యులకు అందనంత పెరిగాయని చెప్పారు.