రంపచోడవరం: ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించాలి

58பார்த்தது
రంపచోడవరం: ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించాలి
రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను మంగళవారం కలిసారు. పోలవరం విలీన మండలంలోని ప్రజలకు ఇటీవల కురిసిన అకాల వర్షాలు కారణంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 10, 000 ఆర్థిక సాయం, జీవన భృతి రూ. 4800 అందని కుటుంబాలకు ఆ సాయాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ పలు సమస్యలపై కలెక్టర్ కి నివేదికలు అందించారు.

தொடர்புடைய செய்தி