రోడ్డు ప్రమాదాలపై అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ పోలీస్ కళ్యాణమండపంలో కాకినాడ సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది హైవే మొబైల్ సిబ్బంది, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని వారు పేర్కొన్నారు.