ఆంధ్రరాష్ట్ర సమైక్య ఎండి యు ఆపరేటర్స్ యూనియన్ సమావేశం

299பார்த்தது
ఆంధ్రరాష్ట్ర సమైక్య ఎండి యు ఆపరేటర్స్ యూనియన్ సమావేశం
కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండి యు ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం మంగళవారం జరిగింది .ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు కుడిచేటి కిషోర్, కాకినాడ జిల్లా కుద చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి , కాకినాడ మాజీ మేయర్ సుంకర శివప్రసాన్న వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా అధ్యక్షుడు గా సిద్ధాంతపు రవికుమార్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రెటరీ రాష్ట్ర ఈసీ నెంబర్ వీరి. కిరణ్ కుమార్ మండపేట మండల ప్రెసిడెంట్ బత్తిన. దొరబాబు పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி