వేలంక నుంచి 500 మంది భారీ ర్యాలీ

83பார்த்தது
కిర్లంపూడి మండలం వేలంక గ్రామం నుండి గండే చేల్ల రావు, గండే కామేశ్వరరావు, బేతాళ నారాయణమూర్తి, ఇంటి చెల్లారావు, బేతాళ వీరబాబు ఆధ్వర్యంలో 500 మంది భారీ బైక్ ర్యాలీగ బయల్దేరి జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி