జగ్గంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

59பார்த்தது
జగ్గంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జగ్గంపేట నియోజకవర్గంలోని గుమ్మాల దొడ్డి అస్సాగో ఫ్యాక్టరీ విషయంలో రాజకీయం చేయడం తగదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన జగ్గంపేటలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలతో ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్యపై కమిటీని ఏర్పాటు చేయబోయే తరుణంలో కొంతమంది సొంత అజెండాతో నిరాహార దీక్షలకు దిగడం సమస్యను పక్కదోవ పట్టించడమేనన్నారు.

தொடர்புடைய செய்தி