గోపాలపురం: బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం గ్రామంలో గురజాల జయమ్మ మరణించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు రూ.2లక్షల చెక్కును గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ, పోలిన శ్రీను, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.