కుప్పం మునిసిపల్ పరిధిలోని స్మశాన వాటికలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఫ్లోర్ లీడర్ దాము, మైనార్టీ నాయకుడు జాకీర్ పర్యటించి, శుభ్రత మంచినీటి వసతి సమస్యలపై పిచ్చి మొక్కలను తొలగించారు. స్పందించిన అధికారులకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కుప్పంను క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దేడమే మా ధ్యేయమన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.