తాడికొండ: బ్యాంక్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలి

75பார்த்தது
తాడికొండ: బ్యాంక్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలి
మహిళలు బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎంపీడీవో సమతా వాణి కోరారు. తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం లాంప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యాంక్ సేవలపై ఒకరోజు వర్క్ షాపు నిర్వహించారు. సమతా వాణి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వివిధ బ్యాంక్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయని బ్యాంక్ ల ఆర్థిక లావాదేవీలపై మహిళలకు అవగాహన అవసరమని తెలిపారు.

தொடர்புடைய செய்தி