అన్ని సౌకర్యాలు కల్పించండి

69பார்த்தது
ప్రైవేటు మద్యం షాపు టెండర్ల నిమిత్తం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్లు, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సెబ్ సీఐ కోటేశ్వరావు కోరారు. గురువారం మధ్యాహ్నం పెదకూరపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఆన్లైన్ విధానం పరిశీలించేందుకు డిజిటల్ అసిస్టెంట్ ఎస్సీబీ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దరఖాస్తుదారునికి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி