కొరిశపాడు: రైతులు ఇన్సూరెన్స్ చెల్లించాలి

53பார்த்தது
కొరిశపాడు మండలంలో రబీ సీజన్ లో ఆయా పంటలు సాగుచేసిన రైతులు పంటల భీమా కొరకు ఇన్సూరెన్స్ చెల్లించాలని ఏవో శ్రీనివాసరావు శుక్రవారం తెలియజేశారు. ఇన్సూరెన్స్ చెల్లిస్తేనే పకృతి వైపరీత్యాలలో ప్రభుత్వం అందించే నష్టపరిహారం వర్తిస్తుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 15వ తేదీ లోపు ఇన్సూరెన్స్ డిడి రూపంలో చెల్లించాలని శ్రీనివాసరావు తెలిపారు. ఖరీఫ్ లో పంటలకు ఇన్సూరెన్స్ అవసరం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி