విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడతాం : ఎమ్మెల్యే

70பார்த்தது
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల నుండి విజయవాడ వరద బాధితులకు దియ్యా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 మందికి సరిపడా ఆహారాన్ని తీసుకువెళ్లే వాహనాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న వారికి తామున్నామంటూ భరోసా ఇస్తూ ఆహారాన్ని, మంచినీటిని అందజేస్తున్న దియ్యా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி