అద్దంకి: ఈనెల 17న సర్వసభ్య సమావేశం

63பார்த்தது
అద్దంకి: ఈనెల 17న సర్వసభ్య సమావేశం
అద్దంకి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 17వ తేదీన మండల పరిషత్ కార్యాలయం నందు జరుగుతుందని ఎండిఓ సింగయ్య మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. సమావేశంలో ఆయా శాఖలపై సమీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. కావున అధికారులు అందరూ సమగ్ర నివేదికతో హాజరుకావాలని సూచించారు. అలాగే సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి హాజరుకావాలని ఎండిఓ సింగయ్య కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி