వేంపల్లె: ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలి

77பார்த்தது
చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకను ప్రతి ఒక్కరూ దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని వేంపల్లె టీడీపీ సీనియర్ నేత మహమ్మద్ షబ్బీర్ కోరారు. గురువారం వేంపల్లె టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.