పులివెందుల: టపాసుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి

53பார்த்தது
పులివెందుల: టపాసుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి
దీపావళి పర్వదినం సందర్భంగా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలకు సోమవారం ఆర్డీఓ భానుశ్రీ లక్కీడీప్ ద్వారా దుకాణ నెంబర్లను కేటాయించారు. 41 షాపులకు లక్కీడీప్ ద్వారా నెంబర్లను కేటాయించి ఆర్డీఓ లక్కీడీప్ తీశారు. ఈ లక్కీడీప్ లో ముందుగా మొదటి షాపును ఉదయ్ కుమార్ దక్కించుకున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி