పీలేరులో 11వ తేదీ వరకు "ఆపరేషన్ స్వేచ్ఛ"

58பார்த்தது
పీలేరులో 11వ తేదీ వరకు "ఆపరేషన్ స్వేచ్ఛ"
పోలీసులు స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 11వ తేదీ వరకు "ఆపరేషన్ స్వేచ్ఛ" కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం పీలేరు, కంభంవారి పల్లి మండలాలలో బాల కార్మికులు పనిలో ఉంటే వారికి విముక్తి కల్పిస్తామని సహాయ లేబర్ అధికారి సురేంద్ర బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హేమ సుందర్, జెట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி