నిమ్మనపల్లి: భార్య అలిగి వెళ్లిందని భర్త ఆత్మహత్యాయత్నం

81பார்த்தது
నిమ్మనపల్లి: భార్య అలిగి వెళ్లిందని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య అలిగి వెళ్లిందని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. నిమ్మనపల్లి మండలం గార బురుజు గ్రామానికి చెందిన శివ (20) భార్య అలిగి వెళ్లిందని మనస్తాపం చెందారు. ఆదివారం టమోటా తోటకు కొట్టడానికి తీసుకువచ్చిన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you