తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

973பார்த்தது
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
రాష్ట్ర తెలుగుదేశంపార్టీ పిలుపు మేరకు పెనుకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం పెనుకొండలో గతంలో మంజూరు అయిన ఇంటి బిల్లులు, అర్హులైన వారందరికీ 2 సెంట్లు ఇంటి పట్టాలు ఇవ్వాలి"* అనేనినాదంతో నిరసన కార్యక్రమంలో భాగంగా పెనుకొండ తహసీల్దార్ కి టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ టిడిపి మండల కన్వీనర్ శ్రీరాములు, పెనుకొండ పట్టణ అధ్యక్షులు హుజురుల్లాఖాన్ పార్టీనాయకులు సాయి ప్రసాద్,త్రివేద, సుబ్రహ్మణ్యం,ఖన్నాస్వామి,ఖాదిర్, బాబుల్ రెడ్డి,షమూన్,మణి, అనిల్,వాసు ,దాదు, తదితర నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி