పెనుకొండ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

60பார்த்தது
పెనుకొండ: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు పెనుకొండ నియోజకవర్గంలోని 8మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు, ఈ సందర్భంగా 8 మందికి రూ. 5,05,396 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி