ధర్మవరం: త్రిలింగేశ్వర దేవాలయంనకు ఇత్తడి తాపమును వితరణ

67பார்த்தது
ధర్మవరం పట్టణం పేట బసవన్నకట్ట వీధిలోని శ్రీ త్రిలింగేశ్వర దేవాలయం శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ.. తబ్జుల రాంప్రసాద్ కుటుంబ సభ్యులు (శ్రీనివాస జ్యువెలర్స్) వారు త్రిలింగేశ్వర దేవాలయం ముఖ ద్వారమునకు ఇత్తడి తాపమును వితరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులను సన్మానించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி