అనంతపురంలోని జిల్లా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు దాదా గాంధీ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. దేశానికి ఏకైక మహిళ ప్రధానిగా ఇందిరాగాంధీ పని చేశారని కొనియాడారు. కార్య క్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్, రామంజి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.