117 జీవో రద్దు చేసి సర్దుబాటు చేయాలి

61பார்த்தது
117 జీవో రద్దు చేసి సర్దుబాటు చేయాలి
117 జీవో రద్దు చేసి, ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ బుధవారం పుట్టపర్తి మండల కేంద్రంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల వివరాలు పాఠశాల హాజరు యాప్లో లో నమోదు చేసి తదనుగుణంగా సర్దుబాటు చేయడంపై విద్యాశాఖ అధికారులు, మంత్రులు పునరాలోచించాలన్నారు. 117 జీవోతో పాఠశాలలు మూతపడుతున్నాయని, ఆ ఉత్తర్వు రద్దు చేసి తరువాత సర్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி