చోడవరం: విజయరారాజు పేటలో 200 మందికి ఉచితంగా కంటి వైద్య సేవలు

60பார்த்தது
చోడవరం: విజయరారాజు పేటలో 200 మందికి ఉచితంగా కంటి వైద్య సేవలు
విశాఖ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో విజయరామరాజుపేటలో మంగళవారం వేగి మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్తాలమిస్టులు సాయి, గౌరీ, శరత్, లక్ష్మీ ప్రియ, స్వాతి 200 మంది రోగులను తనిఖీ చేసి ఉచితంగా మందులు అందజేశారు. కంటి సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. సర్పంచ్ యల్లపు విజయ్ కుమార్, క్యాంపు కోఆర్డినేటర్ స్వాములు, ఫీల్డ్ అసిస్టెంట్లు భూపతి సంతోషి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி