విశాఖ: రేషన్ సరుకులు దుర్వినియోగం చేస్తే చర్యలు
By విక్కీ 77பார்த்ததுరేషన్ దుకాణాల్లో, ఎం. ఎల్. ఎస్. (నిల్వ కేంద్రాలు) పాయింట్లలో విస్తృత తనిఖీలు చేపట్టాలని అవకతవకలకు పాల్పడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను, తనిఖీ సిబ్బందిని విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. రేషన్ సరుకులు దుర్వినియోగం కాకుండా చూడాలని, దారి మళ్లించే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. విశాఖలో శుక్రవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు.